జైలు నుంచి రాగానే అరెస్ట్ చేశారు..

హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో అరెస్టైన హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగం పూర్వ సంచాలకుడు పురుషోత్తమ్‌రెడ్డి ఇవాళ సాయంత్రం బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఏసీబీ అధికారులు మరో కేసులో పురుషోత్తమ్ రెడ్డిని జైలు బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. ప్లానింగ్ విభాగం అధికారి భీంరావు కేసులో పురుషోత్తమ్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఈ కేసులోనే పురుషోత్తమ్ రెడ్డి గతంలో అరెస్టయ్యాడు.

Related Stories: