ఢిల్లీలో వర్షం.. రోడ్లన్నీ జలమయం

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారుల మీద నీరు నిలిచిపోయింది. రైల్ భవన్ వద్ద ఉన్న వీధుల్లో వాటర్ జామైంది. మండీ హౌజ్, లక్ష్మీ నగర్, మోతీ బాగ్ ఏరియాలతో పాటు మరిన్ని ప్రాంతాల్లోనూ వాన నీరు స్తంభించిపోయింది.

Related Stories: