కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ కు హరీశ్ రావు లేఖ

హైదరాబాద్ : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. రాష్ట్రంలో రైతులు పండించే కందులు, అపరాలను 25 శాతం కొనడానికే అనుమతి ఉందని, దీన్ని 75 శాతం వరకు పెంచాలని హరీశ్ రావు లేఖలో కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 60 రోజుల పాటే కొనుగోలు చేయడానికి అనుమతి ఉందని, దానిని 150 రోజులకు పెంచాలని హరీశ్ రావు కోరారు.

Related Stories: