అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డాతో హరీశ్‌రావు భేటీ

హైదరాబాద్: అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డాతో మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేథిరిన్ హడ్డాకు హరీశ్‌రావు వివరించారు. తెలంగాణలో కోటి ఎకరాల మాగాణి ప్రణాళికకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.

× RELATED పోలీసుల కస్టడీకి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి