వెటెల్‌కు సింగపూర్ పోల్

సింగపూర్: సింగపూర్ గ్రాండ్ ప్రి పోల్‌పొజిషన్‌ను ఫెరారీ రేసర్ సెబాస్టియన్ వెటెల్ దక్కించుకున్నాడు. శనివారం రేసర్ల మధ్య ఆఖరి వరకు హోరాహోరీగా పోరు జరిగింది. వెటెల్ తన కెరీర్‌లో పోల్ పొజిషన్ కైవసం చేసుకోవడం ఇది 49వ సారి కాగా, సింగపూర్‌లో నాలుగోసారి.
× RELATED పాక్‌ను పాతరేశారు!