శంషాబాద్ విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా బంగారం పట్టుబడింది. నిందితులను విమానాశ్రయ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Related Stories: