మల్ఖేడ్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

బెంగళూరు : కర్ణాటకలోని మల్ఖేడ్ వద్ద ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో కొన్ని బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ కారణంగా తాండూరు మీదుగా వెళ్లే పలు రైళ్లు వికారాబాద్ జంక్షన్ నుంచి మళ్లిస్తున్నారు. తాండూరు మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.

Related Stories: