గరుడవేగ సక్సెస్ మీట్..శ్రద్దాదాస్, పూజాకుమార్ స్టిల్స్..

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రాజశేఖర్ నటించిన తాజా చిత్రం పీఎస్‌వీ గరుడవేగ. ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో సక్సెస్‌ఫుల్ టాక్‌తో ప్రదర్శించబడుతుంది. ఈ నేపథ్యంలో రాజశేఖర్, ప్రవీణ్‌సత్తారు, శ్రద్దాదాస్, పూజాకుమార్అండ్ టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. సక్సెస్ మీట్ తర్వాత శ్రద్ధాదాస్, పూజాకుమార్ ఫొటోలకు పోజిచ్చి తళుక్కున మెరిశారు. ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Related Stories: