పరలోకయాత్రపై ప్రదర్శన

చనిపోయిన తర్వాత పరలోకం ఎలా ఉంటుందో గానీ ఈలోకం నుంచి ఎలాంటి శవపేటికలో వెళ్తామో చూసుకునే అవకాశం కలిగింది ఆ ప్రదర్శనలో. జపాన్ రాజధాని టోక్యోలో అంత్యక్రియలు, శ్మశాన సేవల ప్రదర్శన జరిగింది. దీనికి ఎండెక్స్ జపాన్ 2018 అని పేరుపెట్టారు. ఇందులోకి వచ్చిన సందర్శకులు తమకు నచ్చిన శవపేటికలో పండుకొని ఫొటోలు తీయించుకున్నారు. ఇంకా అంత్యక్రియల్లో ఏమేం సేవలు, సౌకర్యాలు ఉంటాయో సందర్శకులు అడిగి తెలుసుకున్నారు.

Related Stories: