సోలంగ్ వ్యాలీలో మంచు అందాలు

హిమాచల్‌ప్రదేశ్: హిల్‌స్టేషన్ హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తోంది. సిమ్లా, సోలంగ్ వ్యాలీ ప్రాంతాల్లో తొలకరి మంచు దుప్పటిలా పరుచుకుని పర్యాటకులను ఆకర్షిస్తోంది. పర్యాటకులు ఈ సీజన్‌లో పడుతున్న తొలకరి మంచులో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

Related Stories: