తక్కువ ధరకే కార్లు ఇస్తామంటూ..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తామంటూ సినిమా, వ్యాపార రంగాలకు చెందిన వాళ్లను మోసం చేస్తున్నారు. ముఠా సభ్యులు కార్ల పేరుతో భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
× RELATED నెగేటివ్ రోల్ లో వరుణ్ తేజ్..?