నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద

నాగార్జునసాగర్‌కు వరద కొనసాగుతున్నది. సాగర్ ప్రస్తుత ఇన్‌ఫ్లో 38,140 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 20,368 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ ప్రస్తుత నీటిమట్టం 587.80 అడుగులుగా ఉండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్ ప్రస్తుత నీటినిల్వ 305.98 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలు.

Related Stories: