దంగల్ హీరోయిన్స్ స్టిల్స్ చూశారా..?

ముంబై : దంగల్ సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్‌డమ్ సంపాదించారు ఫాతిమా సనాషేక్, సన్యా మల్హోత్రా. ఈ హీరోయిన్లిద్దరూ రీసెంట్‌గా ముంబైలోని బాంద్రాలో సందడి చేశారు. ఫాతిమా, సన్యా ైస్టెలిష్ లుక్‌లో కనిపించి మెస్మరైజ్ చేశారు. షార్ట్ స్కర్ట్ అండ్ షర్ట్‌తో ఫాతిమా, బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ కాస్టూమ్స్‌తో అదరగొట్టారు. బాంద్రాలో చక్కర్లు కొట్టిన ఈ ఇద్దరు భామల ఫొటోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. title=/title=/ title=/
× RELATED గతంలో నెరవేర్చిన విధంగానే ఈసారి కూడా: కేసీఆర్