సక్సెస్ పార్టీలో దంగల్ హీరోయిన్స్..

ముంబై: బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ మూవీ ఇటీవలే ఆడియెన్స్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. సీక్రెట్ సూపర్‌స్టార్ సూపర్‌హిట్ టాక్‌తో ప్రదర్శించబడుతున్నది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్ పార్టీ జరుపుకుంది. ముంబైలోని ఎస్కోబార్ రెస్టారెంట్‌లో ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. సీక్రెట్ సూపర్‌స్టార్ సక్సెస్ పార్టీలో దంగల్ భామలు ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా ట్రెండీ లుక్స్‌తో మెస్మరైజ్ చేశారు. అమీర్ వైఫ్ కిరణ్‌రావుతోపాటు డైరెక్టర్ అద్వైత్ చందన్, జైరా వసీమ్‌తో మూవీ టీం సందడి చేసింది.

Related Stories: