కస్టడీలోకి అనుమానిత ఉగ్రవాది కుటుంబం

కోయంబత్తూర్: తమిళనాడు పోలీసులు అనుమానిత ఉగ్రవాది కుటుంబాన్ని కస్టడీలోకి తీసుకున్నారు. సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీస్, తమిళనాడు పోలీసులు సంయుక్తంగా ఐసిస్ ఉగ్రవాదిగా అనుమానిస్తున్న మొసిరుద్దీన్ అలియాస్ మోసి మంజు కుటుంబసభ్యులను కస్టడీలోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్‌ఐఏ అధికారులు కోల్‌కతాలో విశ్వశాంతి ప్యాసెంజర్ రైలులో మొసిరుద్దీన్‌ను మంగళవారం అరెస్ట్ చేశారు.

Related Stories: