‘ఎగ్జామ్ వారియర్స్’ తెలుగు అనువాద పుస్తకం ఆవిష్కరణ

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ తెలుగు అనువాద పుస్తకాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవ్‌దేకర్ ఆవిష్కరించారు. ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ తెలుగులోకి అనువాదం చేశారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే జీ కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య