కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో మంత్రి ఈటల సమావేశం

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై అరుణ్‌జైట్లీతో మంత్రి ఈటల చర్చించారు. ప్రస్తుతం హైదరాబాద్ ఐటీపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఐటీ రంగంపై పన్ను విధింపు విషయమై సమావేశంలో మంత్రి ఈటల కేంద్రమంత్రి జైట్లీతో చర్చించినట్లు సమాచారం.
× RELATED కౌశ‌ల్‌తో డిన్న‌ర్ డేట్‌కి వెళ్ళిన దీప్తి.. షాకైన హౌజ్‌మేట్స్‌