లండన్ టెస్ట్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 332

లండన్: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 332 పరుగులకు ఆలౌట్ అయింది. 198 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు మ్యాచ్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు రషీద్ త్వరగా ఔటవడం మైనస్ అయింది. అయితే.. ఇంగ్లండ్ ఆటగాడు బట్లర్ 89 పరుగులు చేసి కాసింత స్కోరును పెంచాడు. కుక్ 71, మొయీన్ అలీ 50 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 4, బుమ్రా, ఇశాంత్ శర్మలు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.

Related Stories: