తమ్ముడిని నరికి చంపిన అన్న

సూర్యాపేట: సొంత తమ్ముడినే నరికి చంపాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన జిల్లాలోని మునగాల మండలం బరాఖత్‌గూడెంలో చోటు చేసుకున్నది. కుటుంబ కలహాలతో తమ్ముడిని అన్న నరికి చంపాడు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
× RELATED విజ‌య్ సేతుప‌తి 'సీతాకాతి'ట్రైల‌ర్ విడుద‌ల‌