బిట్‌కాయిన్ స్కాం..రూ.42 కోట్లు అటాచ్

ముంబై: బిట్‌కాయిన్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.42 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. బిట్‌కాయిన్ స్కాంలో ప్రధాన సూత్రధారి అమిత్ భరద్వాజ్, అతని అసోసియేట్లకు చెందిన ఆస్తులను ఈ మేరకు ఈడీ అటాచ్ చేసింది.

Related Stories: