ఈనెల 11న హైదరాబాద్ రానున్న కేంద్ర ఎన్నికల బృందం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దెన నేపథ్యంలో ఈ నెల 11న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు హైదరాబాద్ రానున్నారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా నేతృత్వంలో ఎన్నికల ఏర్పాట్ల కోసం హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. పర్యటన తరువాత ఎన్నికల ఏర్పాట్లు, సాధ్యసాధ్యాలపై బృందం నివేదిక ఇవ్వనుంది.

Related Stories: