డుకాటి సూపర్ బైక్

ఇటలీకి చెందిన సూపర్ బైక్ తయారీదారు డుకాటి భారతీయ మార్కెట్‌లోకి 959 పనిగేల్ కోర్స్ అనే సరికొత్త బైక్‌ను తీసుకొచ్చింది. మంగళవారం విడుదలైన దీని ఎక్స్‌షోరూం ధర రూ.15.2 లక్షలు.