జోరువానలో దుర్గామాతకు పూజలు..

పశ్చిమబెంగాల్ : దసరా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ రాష్ర్టాల్లో ఆలయాలు, దుర్గామాత మండపాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లో భక్తులు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా..దుర్గామాతకు మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో మండపాల వద్దకు చేరుకుంటున్నారు. భక్తులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. durgamatha-wb durgamata-wb2
× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..