అమీర్‌తో దంగల్ హీరోయిన్ల బక్రీద్ వేడుకలు

ముంబై : దంగల్ హీరోయిన్స్ ఫాతిమా సనాషేఖ్, సన్యామల్హోత్రా అమీర్‌ఖాన్‌తో కలిసి బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు. ముంబైలోని అమీర్‌ఖాన్ ఇంట్లో అమీర్ సతీమణి కిరణ్‌రావు, డైరెక్టర్ నితేశ్ తివారీ సతీమణి అశ్వనీ తివారీతో సన్యా, ఫాతిమా బక్రీద్ జరుపుకున్నారు. ట్రెండీ కాస్ట్యూమ్స్‌లో సన్యా, ఫాతిమా మెరిసిపోయారు. అమీర్‌ఖాన్ బక్రీద్ వేడుకల ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య