సైర‌స్ మిస్త్రీకి మ‌రో ప‌రాభ‌వం

ముంబై: టాటా స‌న్స్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి అవ‌మాన‌క‌ర రీతిలో వైదొల‌గిన సైర‌స్ మిస్త్రీకి మ‌రో ప‌రాభ‌వం ఎదురైంది. ఇవాళ జ‌రిగిన షేర్ హోల్డ‌ర్స్ స‌మావేశంలో ఆయ‌న‌ను టాటా స‌న్స్ డైరెక్ట‌ర్ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. ఈ విష‌యాన్ని టాటా అధికార ప్ర‌తినిధి ఒక‌రు వెల్ల‌డించారు.
× RELATED 3వేల యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్ల కొనుగోలు..