రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: పాపికొండ బోటు ముంపు ఘటనలో మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఈ ప్రమాదంలో ఉన్నందున..ఘటన ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేయగా..మంత్రి పువ్వాడ హుటాహుటిన కాకినాడకు వెళ్లారు.

Related Stories:

More