మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజకీయ పరిణామాలు, ప్రగతి నివేదన సభపై చర్చ జరగనుంది. కీలకాంశాలపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై సీఎం మంత్రులకు వివరించనున్నారు.
× RELATED సీఎం సభాస్థలిని పరిశీలించిన జీవన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి