మరో పది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: మరో పది నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ ముఖ్యులతో చర్చించి ఒకటి రెండు రోజుల్లో కోదాడ, ముషీరాబాద్ అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు. మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి గోషామహల్ - ప్రేమ్ సింగ్ రాథోడ్ చార్మినార్ - మహ్మద్ సలావుద్దీన్ లోడీ ఖైరతాబాద్ - దానం నాగేందర్ అంబర్ పేట్ - కాలేరు వెంకటేశ్ మల్కాజ్‌గిరి - మైనంపల్లి హన్మంతరావు హుజూర్ నగర్ - శానంపూడి సైదిరెడ్డి వరంగల్ తూర్పు - నన్నపనేని నరేందర్ వికారాబాద్ - డా. మెతుకు ఆనంద్ చొప్పదండి - సొంకె రవిశంకర్

Related Stories: