మిత్రుడు హరికృష్ణ అకాల మరణం బాధాకరం: చిరంజీవి

హైదరాబాద్: సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి నటులు చిరంజీవి, రాంచరణ్ నివాళులర్పించారు. అనంతరం హరికృష్ణ కుటుంబసభ్యులను పరామర్శించారు. మిత్రుడు, సోదర సమానుడు హరికృష్ణ అకాల మరణం చాలా బాధాకరమని చిరంజీవి అన్నారు. నందమూరి హరికృష్ణ కుటుంబససభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.

× RELATED మహాకూటమితో జాగ్రత్త: మంత్రి పోచారం