ఢిల్లీ బయలుదేరిన రజత్‌కుమార్

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ ఢిల్లీ బయలుదేరారు. శాసనసభ ఎన్నికల నిర్వహణపై ఈసీ రజత్‌కుమార్‌తో చర్చించనుంది. అనంతరం ఈసీ ప్రతినిధులు మంగళవారం రాష్ర్టాన్ని సందర్శించి శాసనసభ ఎన్నికల నిర్వహణపై సమీక్షించనున్నారు.

Related Stories: