గండ్ర వెంకటరమణారెడ్డిపై కేసు నమోదు

వరంగల్: మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, అతని తమ్ముడు భూపాల్‌రెడ్డిపై శ్యాంపేటలో కేసు నమోదైంది. క్రషర్ వ్యాపార లావాదేవీల్లో తేడాల కారణంగా భాగస్వామి యర్రబెల్లి రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గండ్ర సోదరులు తనను బెదిరిస్తున్నారని శ్యాంపేట పీఎస్‌లో యర్రబెల్లి రవీందర్ ఫిర్యాదు చేశాడు. కాగా యర్రబెల్లి రవీందర్‌పై సైతం గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాల్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

Related Stories: