బుల్లెట్ రైలు లోగో ఇదే...

న్యూఢిల్లీ: చిరుత వేగానికి నిదర్శనం. దీ ని చిత్రాన్ని లోగోగా ఉపయోగించాలంటే దాని వేగమూ అలాగే ఉండాలి. దీన్ని దృష్టి లో పెట్టుకొని అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యార్థి రూపొందించిన చిరుత పరుగు చిత్రాన్ని బుల్లెట్ రైలు లోగోగా అధికారులు ఎంపిక చేశారు. బుల్లెట్ రైలు లోగో రూపకల్పనకు దరఖాస్తులు ఆహ్వానించగా వందకు పైగా వచ్చిన అప్లికేషన్లలో ఈ లోగోను ఎంపిక చేశారు.
× RELATED 'పంచాయతీ'ఎన్నికల పోలింగ్ ప్రారంభం