కరెంట్ ఎఫైర్స్

తెలంగాణ ఏజీగా ప్రకాశ్‌రెడ్డి

సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్(ఏజీ)గా నియమితులయ్యారు. ఆయన స్వస్థలం వనపర్తి జిల్లా అమరచింత.