రక్తదానం కోసం బ్లడ్ బ్యాంక్‌ల విన్నపం

కొలంబో: శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో క్షతగాత్రుల సంఖ్య అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుల చికిత్స నిమిత్తం బ్లడ్ బ్యాంక్‌లు ప్రజలను రక్తదానం చేయాల్సిందిగా కోరాయి. బట్టికాలోవాలోని ఆస్పత్రిలో అదేవిధంగా మీగమువ, నెగోంబో, త్రింకోమలె, నరెహెన్సింతియా కేంద్రాల్లోని బ్లడ్ ట్రాన్స్‌ఫార్మేషన్ సెంటర్లో ప్రజలు రక్తం దానం చేయాల్సిందిగా విన్నవించారు.
More in అంతర్జాతీయం :