టీఆర్ఎస్ కే మా ఓటు..

యాదాద్రి భువనగిరి : టీఆర్ఎస్ కు అన్ని వర్గాల ప్రజల నుంచి స్వచ్చందంగా మద్దతు లభిస్తోంది. భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని ఇంద్రియాల గ్రామం, మొర్రికుంట తండాకు చెందిన 52 కుటుంబాలు, బుడిగె జంగాల, ఎస్సి, మాల కాలనీలకు చెందిన 500 మంది టీఆర్ఎస్ కే తమ ఓటు వేస్తామని స్పష్టం చేశారు. భువనగిరి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న ఫైళ్ల శేఖర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని వారంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు.

Related Stories: