నవాజ్ షరీఫ్ భార్య కన్నుమూత

లండన్/ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య బేగం కుల్సుమ్(68) మరణించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె మంగళవారం లండన్‌లో మృతిచెందారు. కుల్సుమ్ మరణంపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తీవ్ర సంతాపం చేస్తూ పాకిస్థాన్‌లో ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మర్యమ్, అల్లుడు సఫ్దార్‌లు అంత్యక్రియలకు హాజరుకావడానికి పెరోల్‌పై జైలు నుంచి విడుదల కానున్నారు.

Related Stories: