విజయ్ మాల్యా చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విజయ్ మాల్యాకు చెందిన పలు ప్రాంతాల్లో ఆస్తుల వేలానికి డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్ మాల్యా దేశంలోని పలు బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేర రుణం తీసుకుని ఎగవేశాడని ఆరోపణలున్న విషయం తెలిసిందే.

Related Stories: