జర్నలిస్ట్‌పై అరుణ్‌జైట్లీ సీరియస్.. వీడియో

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఓ జర్నలిస్ట్‌పై సీరియస్ అయ్యారు. ఢిల్లీలో ఇవాళ జరిగిన ఓ సెమినార్‌లో ఆయన బుల్లెట్ ట్రైన్‌పై ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన సీరియస్‌గా బుల్లెట్ ట్రైన్ గురించి వివరిస్తుండగా.. ఓ జర్నలిస్ట్ హిందీలో బుల్లెట్ ట్రైన్‌ను ఏమంటారు అని ప్రశ్నించాడు. దీంతో జైట్లీకి చిర్రెత్తుకొచ్చింది. కొంతయినా సీరియస్‌గా ఉండండి అంటూ ఆ వ్యక్తికి క్లాస్ పీకారు.
× RELATED హీరా గ్రూపు సంస్థల మేనేజర్‌ మాలీ థామస్‌ అరెస్ట్