‘అనగనగా ఓ ప్రేమకథ’ ఫస్ట్ లుక్..

హైదరాబాద్‌: విరాజ్‌ జె అశ్విన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘అనగనగా ఓ ప్రేమకథ’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. ప్రతాప్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రిద్ధి కుమార్, రాధా బంగారు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాప్రముఖ నిర్మాత డీవీఎస్ రాజు అల్లుడు కేఎల్‌ఎన్‌ రాజు థౌజండ్ లైట్స్ మీడియా పతాకంపై విరాజ్‌ జె అశ్విన్ కథానాయకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది.

× RELATED గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం