ఆ హీరోయిన్ ఇంట పెళ్ళి బాజా మోగ‌నుందా ?

ఇటీవ‌ల కొంద‌రు సెల‌బ్రిటీలు సీక్రెట్ మ్యారేజెస్ చేసుకొని సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నారు. కొద్ది కాలంగా ప్రేమ‌లో ఉంటున్న విరాట్‌-అనుష్క లు సైలెంట్‌గా మ్యారేజ్ చేసుకొని అందరికి షాక్ ఇచ్చారు. ఇక దీపికా ప‌దుకొణే - ర‌ణ్‌వీర్ సింగ్ , టైగ‌ర్ ష్రాఫ్‌- దిశా పఠానీ, న‌య‌న‌తార‌- విఘ్నేష్‌, శృతి హాస‌న్‌- మైకెల్ కోర్స‌లే జంట‌లు ప్ర‌స్తుతం ప్రేమాయ‌ణం మునిగి తేలుతున్నాయ‌ని వీరు కూడా త్వ‌ర‌లో పెళ్లి పీటెల‌క్క‌నున్నార‌ని కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికి వీరు రూమ‌ర్స్‌పై స్పందించ‌కుండా సైలెంట్‌గా మ్యారేజ్ చేసుకొని షాక్ ఇస్తారా అనే అభిప్రాయం జ‌నాల‌లోను ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్‌లో మ‌రో జంట చేరింది. సౌత్ ఇండియ‌న్ హీరోయిన్ అమీ జాక్స‌న్ కొద్ది రోజులుగా బ్రిటిష్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి జార్జ్‌ పనయిటోతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప‌లు బిజినెస్‌లు చేస్తున్న జార్జికి ల‌గ్జ‌రీ హెటల్స్ కూడా ఉన్నాయి. అమీజాక్స‌న్ న‌టించిన 2.0 చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

The look of sheer joy after making it down the kids slope. G was not impressed 🙃

A post shared by Amy Jackson (@iamamyjackson) on

A post shared by Amy Jackson (@iamamyjackson) on

Tulum, you’ve been magical ✨

A post shared by Amy Jackson (@iamamyjackson) on

× RELATED మోదీ ఓ దొంగ అని ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు అన్నారు.. దీనిపై ఏమంటారు?