ఏడోసారి అగ్ని 5 క్షిపణి ప్రయోగం విజయవంతం

ఒడిశా: అగ్ని 5 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. బాలాసోర్‌లోని అబ్దుల్‌కలాం ద్వీపం నుంచి డీఆర్‌డీవో ఈ క్షిపణీని ప్రయోగించింది. వరుసగా ఏడోసారి అగ్ని 5 క్షిపణి ప్రయోగం విజయవంతంగా లక్ష్యాన్ని చురుకుంది. ఐదువేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే విధంగా అగ్ని క్షిపణిని రూపొందించారు. 1.5 టన్నుల అణు పేలుడు పదార్థాలు మోసుకెళ్లగల సమార్థ్యం అగ్ని సొంతం. డీఆర్‌డీవో దీనిని పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు.

Related Stories: