హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్‌కు చెందినదే...

మంగళగిరి: హాయ్‌ల్యాండ్‌కు చెందిన ఆస్తులు అగ్రిగోల్డ్‌కు చెందినవేనని హాయ్‌ల్యాండ్ ఎడీ అల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. మెసెర్స్ ఆర్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అగ్రిగోల్డ్ ఆస్తులేనని పేర్కొన్నారు. నవంబర్ 16న హైకోర్టుకు ఆర్కాలీజర్, అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులేనని అఫిడవిట్ రూపంలో తెలియజేశాం. హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ ఆస్తి కాదని ఎక్కడా చెప్పలేదు. హైకోర్టు ఇచ్చిన అఫిడవిట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించారు.

Related Stories: