యువతి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

హైదరాబాద్: హయత్‌నగర్‌లో యువతి హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు మోతీలాల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాబోయే భార్య అనూషను జనవరి 30న హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడు. మరో వ్యక్తితో చనువుగా ఉంటోందనే కారణంతోనే చంపినట్లు నిందితుడు వెల్లడించాడు.

Related Stories: