బాలుడి అపహరణ కేసును ఛేదించిన పోలీసులు

కామారెడ్డి: కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో అపహరణకు గురైన అయాన్ (7) అనే బాలుడి కేసును పోలీసులు చేధించారు. బాలుడిని అపహరించిన నసీర్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల కోసమే బాలుడిని ఎత్తుకెళ్లినట్లు నసీర్ చెప్పాడని పోలీసులు తెలిపారు. బాలుడి తల్లి ఫాతిమా బేగం నిన్న ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

Related Stories: