భారీ మొత్తంలో వెండి తరలిస్తుండగా..

వరంగల్ అర్బన్ : వరంగల్ రైల్వే స్టేషన్ లో 30 కిలోల వెండిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెండి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెండిని ఎక్కడినుంచి తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.

Related Stories: