కోల్‌కతాలో 29వ జాతీయ యోగాసన పోటీలు

కోల్‌కతా: కోల్‌కతాలో ఆల్ ఇండియా యోగా కల్చర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 29వ జాతీయ యోగాసనా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 24రాష్ర్టాల నుంచి 1000మంది అభ్యర్థులు పాల్గొన్నారు. తెలంగాణ యోగా కల్చరల్ అసోసియేషన్ నుంచి 57మంది అభ్యర్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఒకరికి స్వర్ణం, ఇద్దరికి రజతం, ఆరుగురికి కాంస్య పతకాలు వచ్చాయి. ఆల్ ఇండియా యోగా కల్చర్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్ కోటేశ్వర్‌రావు పోటీల్లో గెలుపొందిన విజేతలకు పతకాలు, ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు.

yoga23

yoga24

× RELATED సచివాలయం చుట్టూ నిషేధాజ్ఞలు పొడిగింపు