శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టుబడింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి జైపూర్ వెళుతున్న ప్రయాణికుడి వద్ద ఐదు కిలోల బంగారం ఉన్నట్లు డీఆర్‌వో అధికారులు గుర్తించారు. బంగారం తరలిస్తున్న స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకుని శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.

Related Stories: