ఊరేగింపు చూద్దామని ఇంటిపైకి ఎక్కితే..

ఛింద్వారా: మొహర్రం సందర్భంగా జరిగే పీరీల ఊరేగింపును చూద్దామని కొంతమంది ఓ ఇంటిపైకి ఎక్కారు. బరువు ఎక్కువవడంతో ఆ ఇంటి పైప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Related Stories: