లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని చౌటుప్పల్ మండలం తుప్రాన్‌పేటలో రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. లారీ హైదరాబాద్ నుంచి కోదాడ వెళ్తుంది. బాధితులను చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
× RELATED టాక్సీవాలా రివ్యూ