10 అడుగుల పైతాన్‌ను పట్టుకున్నారు..

అసోం: కామ్రూప్‌లోని బొకో ప్రాంతంలో గల అడవి నుంచి ఓ కొండచిలువ జనవాసాల్లోకి ప్రవేశించింది. కొండచిలువ 10 అడుగుల పొడువుతో 20 కిలోల బరువుంది. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు భారీ కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

× RELATED సచివాలయం చుట్టూ నిషేధాజ్ఞలు పొడిగింపు